IPL 2019 : KL Rahul Completed His 11th Half Century Off 41 Balls || Oneindia Telugu

2019-04-09 192

Kings XI Punjab (KXIP) defeat SunRisers Hyderabad (SRH) by six wickets at the Punjab Cricket Association IS Bindra Stadium in Mohali. Chasing 151 runs, Chris Gayle and KL Rahul added 18 runs for the first wicket. Gayle was dismissed by Rashid Khan when he was batting on 16. Mayank Agarwal then joined Rahul out in the middle and the duo recovered KXIP's innings. The pair of Karnataka batsmen put on 114 runs for the second wicket in the home-side's run chase.
#IPL2019
#KLRahul
#KingsXIPunjab
#SunRisersHyderabad
#ChrisGayle
#MayankAgarwal
#RashidKhan
#cricket

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికలో ఒకే రోజు హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8(ఆదివారం) మొహాలి వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.